Fatty Liver: లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు
కొవ్వు భూతం మన శరీరంలోని కీలకమైన అవయవాలను సైతం చుట్టబెడుతోంది. మనకు ప్రాణాధారమైన కాలేయంలో పేరుకుపోతోంది. దారితప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు… మద్యం కావచ్చు.. కారణాలేవైనా కుటుంబ పెద్దలాంటి కాలేయంలో పొరలు పొరలుగా తిష్ట వేస్తోంది. దాని